Asianet News TeluguAsianet News Telugu

నాళేశ్వరం శంకరం కరోనా కవిత : వలస దు:ఖం

తెలుగు సాహిత్యంలో పరిచయం అక్కరలేని కవి డాక్టర్. నాళేశ్వరం శంకరం. 

తెలుగు సాహిత్యంలో పరిచయం అక్కరలేని కవి డాక్టర్. నాళేశ్వరం శంకరం. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా నిత్య క్రియాశీలి.  ఏసియా నెట్ న్యూస్ వీక్షకుల కోసం  శ్రామికుల ప్రాణం విలువెంతో  'వలస దుఃఖం' కవితలో వినిపిస్తున్నారు.