Asianet News TeluguAsianet News Telugu

నక్కా హరికృష్ణ కవిత : సశేష ప్రాయశ్చిత్తం

తెలుగు సాహిత్యంలో నక్కా హరికృష్ణ కవిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.

First Published Apr 20, 2020, 10:53 AM IST | Last Updated Apr 20, 2020, 10:53 AM IST

తెలుగు సాహిత్యంలో నక్కా హరికృష్ణ కవిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పటికే కలల ప్రపంచం, కాళరాత్రి కౌగిలి లాంటి కవితలతో తనదైన ముద్రవేసిన హరికృష్ణ.. ఇప్పుడు కరోనా సమయంలో వైరస్ మీద సశేష ప్రాయశ్చిత్తం అనే కవిత రాశారు.