Asianet News TeluguAsianet News Telugu

మధుకర్ వైద్యుల కరోనా కవిత : చేతులు కలిస్తే కరోనా.. చేతులు జోడిస్తే కుచ్ నై కరోనా..

కరీంనగర్ కు చెందిన మధుకర్ వైద్యుల.. కవి, కళాకారుడు, రచయిత. వృత్తి రీత్యా ఓ ప్రముఖ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. 

కరీంనగర్ కు చెందిన మధుకర్ వైద్యుల.. కవి, కళాకారుడు, రచయిత. వృత్తి రీత్యా ఓ ప్రముఖ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. కవిగా, రచయితగా తెలుగు సాహిత్యం రంగంలో పరిచయమైన వ్యక్తి మధుకర్ వైద్యుల కరోనా మీద రాసిన కవిత చూడండి.