Asianet News TeluguAsianet News Telugu

కాంచనపల్లి కరోనా కవిత : విజయాన్ని కలగంటూ..

కవిత్వం, దీర్ఘ కవితలు, విమర్శనా వ్యాసాలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కాంచనపల్లి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ' మునుం' కవితా సంకలనానికి సంపాదకత్వం వహించారు.

కవిత్వం, దీర్ఘ కవితలు, విమర్శనా వ్యాసాలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కాంచనపల్లి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ' మునుం' కవితా సంకలనానికి సంపాదకత్వం వహించారు. ఇప్పుడు కరోనా మీద విజయాన్ని కలగంటూ అని ఏసియా నెట్ న్యూస్ వీక్షకుల కోసం కవిత్వాన్ని అందించారు.