Asianet News TeluguAsianet News Telugu

కడియాల రామ్మోహన్ రాయ్ మృతికి సంతాపం తెలిపిన నందిని సిధా రెడ్డి

ప్రముఖ సాహిత్య విమర్శకుడు కడియాల రామ్మోహన్ రాయ్ మరణించారు. 

First Published Apr 7, 2022, 3:25 PM IST | Last Updated Apr 7, 2022, 3:43 PM IST

ప్రముఖ సాహిత్య విమర్శకుడు కడియాల రామ్మోహన్ రాయ్ మరణించారు. ఆయన మృతి సాహిత్య లోకానికి తీరని లోటు అంటూ తెలంగాణ సాహిత్య అకాడెమి మాజీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి తన సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మరణం సాహిత్య లోకానికి తీరని లోటు అంటూ నివాళులు అర్పించారు.