Asianet News TeluguAsianet News Telugu

గుంటుక అశోక్ కరోనా కవిత : బీడీలు

తెలంగాణ కవి గుంటుక అశోక్ తన చుట్టూ ఉన్న జీవితాన్ని కవిత్వంలో చిత్రీకరిస్తారు. 

తెలంగాణ కవి గుంటుక అశోక్ తన చుట్టూ ఉన్న జీవితాన్ని కవిత్వంలో చిత్రీకరిస్తారు. స్వస్థలం జగిత్యాల జిల్లా మెట్ పల్లి. నీటిపారుదల శాఖలో డివిజనల్ ఎకౌంట్స్ ఆఫీసర్ గా జగిత్యాలలో పనిచేస్తున్నారు. కరోనా దెబ్బకు విలవిలలాడుతున్న బీడీ కార్మికుల వెతల మీద ఆయన రాసిన కవిత బీడీలు వినండి..