డాక్టర్ బివిఎన్ స్వామి కథ.. కరోనా కాలం.. (వీడియో)
ఒక కుటుంబంలోనే ఒకరిని ఒకరు ఆత్మీయంగా హత్తుకునేది లేదు.
ఒక కుటుంబంలోనే ఒకరిని ఒకరు ఆత్మీయంగా హత్తుకునేది లేదు. ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ కరోనా నివారణకు ఏ మేరకు దోహదపడుతుంది. డాక్టర్ బి.వి.ఎన్. స్వామి రాసిన కథ 'కరోనా కాలం' లో వినండి.