Asianet News TeluguAsianet News Telugu

డాక్టర్ బాణాల శ్రీనివాసరావు కవిత : కరోనా ఖబడ్దార్

సూర్యాపేటకు చెందిన కవి డాక్టర్ బాణాల శ్రీనివాసరావు. 
First Published Apr 13, 2020, 1:39 PM IST | Last Updated Apr 13, 2020, 1:39 PM IST

సూర్యాపేటకు చెందిన కవి డాక్టర్ బాణాల శ్రీనివాసరావు. అస్తిత్వ ఉద్యమాలు ఊపందుకున్న నేపథ్యంలో వెలువడిన 'కుంపటి' అనే కవిత ఆయన ఆత్మప్రకటన కవిత. కంసాలి కులానికి చెందిన బాణాల శ్రీనివాసరావు ఆ వృత్తికి దూరమైనా తన బాల్యం చుట్టూ అల్లుకున్న కులమూల్యాలను  నెమరేసుకుంటూ రాసిన దీర్ఘకవిత 'కుంపటి'. ఆ కవి ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాపై రాసిన కవిత కరోనా ఖబడ్దార్.