Asianet News TeluguAsianet News Telugu

చొక్కంగారి అన్నపూర్ణ కరోనా గేయం : కరోనా ఏమిటి నీ దౌర్జన్యం..

మంచిర్యాల జిల్లా చెన్నూరు లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న చొక్కంగారి అన్నపూర్ణ సాహిత్యరంగంలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు. 
First Published Apr 15, 2020, 4:47 PM IST | Last Updated Apr 15, 2020, 4:47 PM IST

మంచిర్యాల జిల్లా చెన్నూరు లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న చొక్కంగారి అన్నపూర్ణ సాహిత్యరంగంలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు. గేయాలు రాయడమే కాకుండా స్వయంగా తానే వాటిని ఆలపిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా వాటిని పంచుకుంటారు.