Asianet News TeluguAsianet News Telugu

బన్నా ఐలయ్య కరోనా కవిత : కరోనా పడగనీడలో భూగోళం

ప్రముఖ తెలుగు కవి, రచయిత, విమర్శకుడు,  విద్యావేత్త ప్రొఫెసర్ బన్న ఐలయ్య వరంగల్  కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధిపతి గా పనిచేస్తున్నారు బన్న ఐలయ్య. 

First Published Apr 25, 2020, 4:15 PM IST | Last Updated Apr 25, 2020, 4:15 PM IST

ప్రముఖ తెలుగు కవి, రచయిత, విమర్శకుడు,  విద్యావేత్త ప్రొఫెసర్ బన్న ఐలయ్య వరంగల్  కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధిపతి గా పనిచేస్తున్నారు బన్న ఐలయ్య. ఆయన రచనల్లో నిప్పు కణిక వచన కవిత్వం చాలా పేరొందింది. 2017లో కాళోజీ పురస్కారాన్ని కూడా అందుకున్నారాయన. ఆయన కరోనావైరస్ మీద రాసిన ఈ కవిత చూడండి..