Asianet News TeluguAsianet News Telugu

విశ్వకవి రవీంద్రనాథ్ సాహిత్య సేవ పరిశీలనా వ్యాసం : వురిమళ్ల సునంద

తెలుగు భాషోపాధ్యాయినిగా ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో పని చేస్తున్న వురిమళ్ల సునంద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పాఠ్య పుస్తకాల రూపకల్పనలో తన వంతు సహకారం అందించారు. 

తెలుగు భాషోపాధ్యాయినిగా ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో పని చేస్తున్న వురిమళ్ల సునంద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పాఠ్య పుస్తకాల రూపకల్పనలో తన వంతు సహకారం అందించారు. కవిత, కథ, గేయ సంపుటాలు వెలువరించారు. వీరు పనిచేసిన పాఠశాల విద్యార్థులతో కవితలు, కథలు రాయించి సంకలనాలు ప్రచురించారు.  వురిమళ్ల ఫౌండేషన్ ఏర్పాటు చేసి తెలుగు సాహిత్యానికి సేవ చేస్తున్న వురిమళ్ల సునంద ఏసియా నెట్ న్యూస్ వీక్షకుల కోసం విశ్వ కవి రవీంద్రనాథ్ సాహిత్య సేవ పరిశీలనా వ్యాసాన్ని అందిస్తున్నారు.