Asianet News TeluguAsianet News Telugu

ఒడిసాలో వరల్డ్ రేడియో డే ఎగ్జిబిషన్!

వరల్డ్ రేడియో డే సందర్భంగా ఒడిసాలో రకరకాల రేడియో సెట్లు.. దాదాపు మూడు వేలకు పైగా రేడియో సెట్స్ ని ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తున్నారు.

వరల్డ్ రేడియో డే సందర్భంగా ఒడిసాలో రకరకాల రేడియో సెట్లు.. దాదాపు మూడు వేలకు పైగా రేడియో సెట్స్ ని ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తున్నారు. పాతకాలపు గ్రామ్ ఫోన్స్, వింటేజ్ ఫోన్లను ప్రదర్శిస్తున్నారు.