Asianet News TeluguAsianet News Telugu

మనిషికి బుద్ది చెబుతూ.. తనను తాను రీబూట్ చేసుకుంటున్న ప్రకృతి..

యేటా జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 

యేటా జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఈ రోజు పర్యావరణాన్ని కాపాడే అనేక చర్యలు చేపడుతుంది. 1973 లో మొదటిసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ జూన్ ఐదున వరల్డ్ ఎన్విరాన్ మెంట్ డే నాడు ఒక్కో థీమ్ తో కార్యక్రమాలు చేస్తారు. ఈ యేటి థీమ్ ‘టైమ్ ఫర్ నేచర్’.

Video Top Stories