జీవనశైలి: బరువు తగ్గడానికి చెక్కర బదులు బెల్లం వాడొచ్చా..?

చక్కెర అధిక బరువుకు కారణమవుతుంది. అందుకే చాలామంది ఈ స్పృహ ఉన్నవాళ్లు చక్కెరకు బదులు బెల్లాన్ని ప్రత్యామ్నాయంగా వాడుతుంటారు. అయితే నిజంగా చక్కెర బదులు బెల్లం వాడడం మంచిదేనా? బెల్లం అంత ఆరోగ్యకరమైనదేనా? నిజంగా బరువు తగ్గడాన్ని వేగవంతం చేస్తుందా? లేదా చక్కెరలాగే మీ ఆరోగ్యానికి హానికరమా? ఇప్పుడు తెలుసుకుందాం.

First Published Sep 4, 2021, 11:34 AM IST | Last Updated Sep 4, 2021, 11:34 AM IST