Asianet News TeluguAsianet News Telugu

పెంపుడు జంతువులను పెంచేటప్పుడు తీసుకోవాల్సిన వాస్తు జాగ్రత్తలు

వాస్తు ప్రకారం ఇంట్లో పెంపుడు జంతువులను పెంచడం మంచిదా కాదా అనే అనుమానం చాలా మందికి కల్గుతుంది. ఇంటిలో పెంపుడు జంతువుల్ని పెంచడం ఖచ్చితంగా హితకరమేనని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నట్లయితే అవి (వాస్తుదోషాలు) పరోక్షముగా ఇంట్లో పెంచే పెంపుడు జంతువుల మీద తమ దుష్ప్రభావాన్ని చూపిన తర్వాతే గృహస్తులను బాధిస్తాయి.