Asianet News TeluguAsianet News Telugu

తొక్కే కదా అని తేలిగ్గా తీసిపడెయ్యొద్దు...దానితో ఉండే ఉపయోగాలు తెలిస్తే షాకైపోతారు...

 నారింజ కంటే తొక్కలో ఎక్కువ విటమిన్ సి ఉంటుంది.

First Published Jun 18, 2023, 3:00 PM IST | Last Updated Jun 18, 2023, 3:00 PM IST

 నారింజ కంటే తొక్కలో ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. అలాగే, ఈ పీల్‌లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇది రెగ్యులర్ వాడకంతో మెరిసే చర్మాన్ని సాధించడంలో సహాయపడుతుంది.