Asianet News TeluguAsianet News Telugu

వాస్తు శాస్త్రం ప్రకారం ఇవి కానుకలుగా ఇస్తే చాలా మంచిది...తీసుకునే వారికి ఇక అంతా శుభమే...

మనకు నచ్చిన  వారి పెళ్లి, పుట్టినరోజు మొదలైన వాటికి బహుమతులు అందజేస్తూ ఉంటాం.

First Published Jun 18, 2023, 4:35 PM IST | Last Updated Jun 18, 2023, 4:35 PM IST

మనకు నచ్చిన  వారి పెళ్లి, పుట్టినరోజు మొదలైన వాటికి బహుమతులు అందజేస్తూ ఉంటాం.గిఫ్ట్ ఇచ్చే సమయంలో మనం ఇచ్చే బహుమతి ఆ వ్యక్తికి నచ్చేలా చూసేందుకు ప్రయత్నిస్తాం. అలాగే అది వారి అవసరాలకు అనుగుణంగా ఉండాలి. అయితే మీకు తెలుసా వాస్తు శాస్త్రంలో, కొన్ని వస్తువులు బహుమతిని స్వీకరించే వ్యక్తికి అదృష్టాన్ని పెంచుతాయి.