జీవనశైలి: నిమ్మరసం, పాలు, తేనెతో నాచురల్ ఫేస్ బ్లీచ్..వాడితే మొహం మెరిసిపోవాల్సిందే..!
మార్కెట్లో సౌందర్య ఉత్పత్తుల్లో భాగంగా.. అనేక రకాల బ్లీచింగ్స్ దొరుకుతున్నాయి.
మార్కెట్లో సౌందర్య ఉత్పత్తుల్లో భాగంగా.. అనేక రకాల బ్లీచింగ్స్ దొరుకుతున్నాయి. అయితే బ్లీచింగ్ ముఖాన్ని మెరిపిస్తుందని తరచుగా వాడడం అంత మంచిది కాదు. ఎప్పుడో ఓ సారి మంచిదే కానీ.. అతిగా వాడడం వల్ల మొదటికే మోసం వస్తుంది.