Asianet News TeluguAsianet News Telugu

నిద్రలేమితో బాధపడనవసరం లేదు...ఈ చిట్కాలతో మంచి నిద్ర మీ సొంతం...

ఎలా పడుకున్నా నిద్ర మాత్రం రావడ లేదే? 

ఎలా పడుకున్నా నిద్ర మాత్రం రావడ లేదే? నేనేం చేయను.. ఎలా పడుకుంటే నిద్రొస్తది.. దేవుడా.. ప్లీజ్ నిద్ర రప్పించు అని దేవుడిని ప్రార్థించేవారెవరైనా ఉన్నారా? ..అయితే ఈ టిప్స్ మీకు బాగా ఉపయోగపడతాయి.