హెచ్ ఆర్ తో సాలరీ డిస్కషనా..? ఇలా ప్రయత్నించి మంచి జీతం పొందండి..!

జాబ్ మారుతున్నారా? కొత్త ఉద్యోగంలో చేరబోతున్నారా? హెచ్ఆర్ రౌండ్ వెళ్లబోతున్నారా? అయితే.. 

First Published Apr 30, 2022, 10:40 AM IST | Last Updated Apr 30, 2022, 10:40 AM IST

జాబ్ మారుతున్నారా? కొత్త ఉద్యోగంలో చేరబోతున్నారా? హెచ్ఆర్ రౌండ్ వెళ్లబోతున్నారా? అయితే.. జీతం విషయం మాట్లాడేటప్పుడు కొన్ని టెక్నిక్స్ తెలుసుకోవాలి. అప్పుడే మీకు కావాల్సిన జీతాన్ని హెచ్ఆర్ తో ఆమోదించుకోవచ్చు. దీనికోసం ఏం చేయాలంటే..