Asianet News TeluguAsianet News Telugu

కోట్లలో ధర పలుకుతున్న స్పేస్ వైన్: కారణం తెలుసా..?

మీరు రెడ్ వైన్ ప్రియులా? ప్రపంచంలోని అన్నిరకాల రెడ్ వైన్స్ ను టేస్ట్ చేయాలనుకుంటున్నారా? 

May 28, 2021, 7:45 PM IST

మీరు రెడ్ వైన్ ప్రియులా? ప్రపంచంలోని అన్నిరకాల రెడ్ వైన్స్ ను టేస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే.. కాకపోతే దీన్ని రుచి చూడాలంటే మాత్రం మీరు కోటీశ్వరులై ఉండాలి. ఎందుకంటే ఈ ఒక్క బాటిల్ ధర సింపుల్ గా 7,29,10,500 రూపాయలు మాత్రమే.