Asianet News TeluguAsianet News Telugu

మధ్యాహ్నం నిద్ర పవరేంటో తెలుసా?

పగటిపూట నిద్ర.. అదేం పనే అని కొప్పడేవాళ్లు ఒకప్పుడు. 

పగటిపూట నిద్ర.. అదేం పనే అని కొప్పడేవాళ్లు ఒకప్పుడు. ఆ తరువాతి కాలంలో ఉదయం నుండీ పనిచేసిన అమ్మలు మధ్యాహ్నం భోజనం కాగానే అలా నడుం వాల్చడం చూసేవాళ్లం. అదీ గంటలగంటలు నిద్ర కాదు ఓ గంటో, రెండు గంటలో అంతే లేచారంటే మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో పనిలో పడిపోయేవారు. అయితే ఇలా మధ్యాహ్నం పూట నిద్ర మంచిదే అంటున్నారు పరిశోధకులు.. ఆ విశేషాలే ఇవి.. 

Video Top Stories