Asianet News TeluguAsianet News Telugu

రాత్రి సుఖమైన నిద్ర కోసం ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి ...

ఆరోగ్య వంతమైన జీవితానికి పోషకవిలువలుండే ఆహారం ఎంత అవసరమో.. కంటినిండా నిద్రకూడా అంతే అవసరం. 

ఆరోగ్య వంతమైన జీవితానికి పోషకవిలువలుండే ఆహారం ఎంత అవసరమో.. కంటినిండా నిద్రకూడా అంతే అవసరం. కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మందికి నిద్రకరువైంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతూ.. రాత్రుళ్లు కంటినిండా నిద్రలేక అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే రాత్రుళ్లు సరిగ్గా నిద్రపట్టకపోవడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా కారణమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే వాటికి రాత్రుళ్లు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..