కళ్ల అలసటను తగ్గించే సింపుల్ టిప్స్...ఇవి ఫాలో అయితే మెరిసే కళ్ళు మీ సొంతం...

లాప్ టాప్, టీవీ లేదా మొబైల్ ను అదేపనిగా గంటల తరబడి చూస్తూ ఉండడం వల్ల కళ్లు అలిసిపోతాయి. 

First Published Dec 10, 2022, 8:30 PM IST | Last Updated Dec 10, 2022, 8:30 PM IST

లాప్ టాప్, టీవీ లేదా మొబైల్ ను అదేపనిగా గంటల తరబడి చూస్తూ ఉండడం వల్ల కళ్లు అలిసిపోతాయి. దీంతోపాటు కనురెప్పలు కొట్టే రేటు తగ్గిపోవడం కూడా కళ్ల అలసటకు దారి తీస్తుంది. దీనివల్ల చూపు మసకబారడం, కళ్లు పొడిబారిపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.