పీరియడ్స్ వచ్చినప్పుడు శృంగారంలో పాల్గొనకూడదా..?
పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయకూడదనే అపోహ వెనుక మతపరమైన మూలాలున్నాయి.
పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయకూడదనే అపోహ వెనుక మతపరమైన మూలాలున్నాయి. అంతేతప్ప పీరియడ్స్ సమయంలో సెక్స్ లో పాల్గొనకూడదు అనేది నిజం కాదు. అనారోగ్యకరం కాదు. నిజానికి, ఇది కొన్ని సందర్భాల్లో తిమ్మిరికి ఉపశమనంగా పని చేస్తుంది.