Asianet News TeluguAsianet News Telugu

శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు

శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి.

శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. సంప్రదాయ జానపద, గిరిజన నృత్యాలు ఆకట్టుకున్నాయి. గంగిరెద్దుల విన్యాసాలు, కొమ్మదాసరుల కోతలు, పిట్టల దొర గొప్పలు కడుపుబ్బా నవ్వించాయి. గుస్సాడీ నృత్యాలు, జంగమదేవరల ఆటలు, హరిదాసుల కీర్తనలు, సోదమ్మ కబుర్లు సంక్రాంతినాడు పల్లెను పట్నానికి తీసుకువచ్చాయి.