అకస్మాత్తుగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేస్తే...బరువు తగ్గకపోగా ఏమవుతుందో తెలుసా..?

మనమందరం చిన్నప్పటి నుంచి కొందరు రైస్ మాత్రమే తిని ఉంటారు. 

First Published Nov 5, 2022, 3:31 PM IST | Last Updated Nov 5, 2022, 3:31 PM IST

మనమందరం చిన్నప్పటి నుంచి కొందరు రైస్ మాత్రమే తిని ఉంటారు. కొందరు..కంప్లీట్ గా రోటీ మాత్రమే తినే అలవాటు ఉంటుంది. అయితే.. బరువు తగ్గడం కోసం సడెన్ గా.. వాటిని తినడం మానేయకూడదని నిపుణులు చెబుతున్నారు.