Asianet News TeluguAsianet News Telugu

ఫ్రిడ్జ్ లో ఉంచిన ఆహరం... ఆరోగ్యానికి చేస్తుంది చేటు

ఎండాకాలంలో ఫుడ్ తొందరగా పాడవుతుందనే భయంతో అన్ని ఆహారాలను ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. 

First Published Apr 4, 2023, 4:53 PM IST | Last Updated Apr 4, 2023, 4:53 PM IST

ఎండాకాలంలో ఫుడ్ తొందరగా పాడవుతుందనే భయంతో అన్ని ఆహారాలను ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. కానీ ఫ్రిజ్ లో ఎక్కువ సేపు పెట్టిన ఆహారాలను తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి తెలుసా?