Asianet News TeluguAsianet News Telugu

ప్రతీ ఇంట్లో ఈ మొక్కలుంటే గొడవలకు ఛాన్సే లేదు..ఇవి మీ ఇంట్లో ప్రేమ, సంపద పెంచే మొక్కలు....

ప్రేమను ఆకర్షించే సత్తా కొన్నింట్లో మాత్రమే ఉంటుంది.  

First Published Aug 7, 2023, 5:55 PM IST | Last Updated Aug 7, 2023, 5:55 PM IST

ప్రేమను ఆకర్షించే సత్తా కొన్నింట్లో మాత్రమే ఉంటుంది.  మన చుట్టూ ఉన్న ప్రకృతి, సహజమైన రాళ్లు, భూమి, మొక్కలు ఇలా  వీటన్నింటినీలోనూ స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది. ముఖ్యంగా మొక్కలు మన జీవితంలో ప్రేమ పుట్టడానికి కారణమౌతాయట. అవి మన ఇంట్లో ఉంటే.. జీవితంలో ప్రేమకు కొదవే ఉండదు. మరి అలాంటి మొక్కలు ఏంటో ఓసారి చూద్దామా..