Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ నుమాయిష్ : దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్...

కొత్త సంవత్సరంతో పాటు హైదరాబాద్ కు మరో పండుగ వస్తుంది.

కొత్త సంవత్సరంతో పాటు హైదరాబాద్ కు మరో పండుగ వస్తుంది. అదే నుమాయిష్.  నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నెలన్నర రోజుల పాటు అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన కనువిందుగా సాగుతుంది.  జనవరి 1న ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15 వరకు సాగుతుంది. హైదరాబాద్ లోనే కాదు వివిధ రాష్ట్రాలనుండి వచ్చిన అనేక మంది ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ ముత్యాల నుండి మైసూర్ శాలువాల వరకూ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. మరి ఈ సారి ఈ ఎగ్జిబిషన్ ఎలా ఉందో ఓ లుక్కేయండి.