Asianet News TeluguAsianet News Telugu

జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి సులువైన మార్గాలు ...

అయ్యో ఆ సంగతే మర్చిపోయానే.. ఆ.. నీపేరు ఏమో ఉండే.. వంటి ఎన్నో చిన్న చిన్న విషయాలను సైతం మర్చిపోయే వారు చాలా మందే ఉన్నారు. 

అయ్యో ఆ సంగతే మర్చిపోయానే.. ఆ.. నీపేరు ఏమో ఉండే.. వంటి ఎన్నో చిన్న చిన్న విషయాలను సైతం మర్చిపోయే వారు చాలా మందే ఉన్నారు. దీనికంతటికి కారణం మీ జీవన శైలి. మరి జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. జ్ఞాపకశక్తి అనేది మెదడు ద్వారా నిర్వహించబడే ఒక సమగ్ర విధి. మెమరీ పవర్ అనేది బ్రెయిన్ అందుకునే ఏదైనా సమాచారాన్ని రికార్డ్ చేయడం, నిల్వ చేయడం, గుర్తుంచుకోవడం వంటివి తెలియజేస్తుంది. అయినప్పటికీ కొందరికి జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలను సైతం మర్చిపోతుంటారు.లేదా విషయాలను తప్పుగా గుర్తుపెట్టుకుంటారు. అనేక కారణాలు మీ మెదడు జ్ఞాపకశక్తి పని తీరు క్షీణించడానికి కారణమవుతాయి. అయితే కొన్నిసింపుల్ టిప్స్ తో మీ మెమోరీ పవర్ ను పెంచుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Video Top Stories