Asianet News TeluguAsianet News Telugu

Manja Making : ఎగిరే పతంగికి ఆధారం...మాంజా దారం...

సంక్రాంతి వచ్చిందంటే పతంగ్, దాగా మాంజా, డపన్ లంగోట్, బరేల్ మాంజా అనే మాటలు బాగా వినిపిస్తాయి.

సంక్రాంతి వచ్చిందంటే పతంగ్, దాగా మాంజా, డపన్ లంగోట్, బరేల్ మాంజా అనే మాటలు బాగా వినిపిస్తాయి. పంతగ్ ఖైంచీ పోటీలూ ఉంటాయి. పక్కనోడి పంతంగిని మన పంతంగితో తెంపడమే ఈ పోటీ. దీనికి మాంజా గట్టిగా ఉండాలి. మరి ఆ మాంజా ఎలా తయారవుతుందో తెలియాలంటే ఈ వీడియో చూడాలి...