Asianet News TeluguAsianet News Telugu

వేసవిలో తప్పక తినాలిసిన పళ్ళు ఇవే...వీటిని తింటే ఒంట్లో వేడి కూడా మటుమాయం..!

Body Heat: ఎండాకాలం వచ్చిందంటే చాలు శరీరంలో ఉన్న నీరంతా బయటకు పోతూ ఉంటుంది. 

First Published Apr 2, 2023, 6:30 PM IST | Last Updated Apr 2, 2023, 6:30 PM IST

Body Heat: ఎండాకాలం వచ్చిందంటే చాలు శరీరంలో ఉన్న నీరంతా బయటకు పోతూ ఉంటుంది. దీంతో బాడీ డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. దీనికి తోడు ఈ కాలంలో చాలా మంది ఒంట్లో వేడి విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. అయితే ఈ వేడిని తగ్గించడానికి కొన్ని రకాల పండ్లు బాగా సహాయపడతాయి. అవేంటంటే..