Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ పెయింటింగ్స్ 'చిత్రమయి' వెలుగు...

మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో సీఎం కేసీఆర్‌ జన్మదినం పురస్కరించుకుని పలువురు చిత్రకారులు వేసిన 50 పెయింటింగ్స్‌తో ప్రదర్శన ఏర్పాటు చేశారు.

మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో సీఎం కేసీఆర్‌ జన్మదినం పురస్కరించుకుని పలువురు చిత్రకారులు వేసిన 50 పెయింటింగ్స్‌తో ప్రదర్శన ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తరువాత తెలంగాణలో వచ్చిన మార్పులు..ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే ఈ పెయింటింగ్స్ లో ప్రతిఫలించాయి. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ను ప్రముఖ చిత్రకారుడు రమణారెడ్డి క్యూరేట్‌ చేశారు.