Asianet News TeluguAsianet News Telugu

జీవనశైలి: కోపం మిమ్మల్ని కంట్రోల్ చేసేలోపే... దాన్ని కంట్రోల్ చేయండిలా..!

కోపంలో  తీసుకునే నిర్ణయాలు పొరపాట్లు అయ్యే ప్రమాదం ఉంది. ఆ సమయంలో ఏది మంచో.. 

First Published Aug 21, 2021, 5:17 PM IST | Last Updated Aug 21, 2021, 5:17 PM IST

కోపంలో  తీసుకునే నిర్ణయాలు పొరపాట్లు అయ్యే ప్రమాదం ఉంది. ఆ సమయంలో ఏది మంచో.. ఏది చెడో కూడా సరిగా ఆలోచించలేం. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తర్వాత సమస్యలు తీసుకువస్తాయి. అందుకే.. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి.