Asianet News TeluguAsianet News Telugu

గోమూత్రం మనుషులకు మంచిది కాదు : ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ షాకింగ్ రిపోర్ట్

Cow Urine:  గోమూత్రం మనుషులకు మంచిది కాదంటూ ఐవీఆర్ఐ ఒక షాకింగ్ రిపోర్టును విడుదల చేసింది. 

First Published Apr 11, 2023, 5:07 PM IST | Last Updated Apr 11, 2023, 5:07 PM IST

Cow Urine:  గోమూత్రం మనుషులకు మంచిది కాదంటూ ఐవీఆర్ఐ ఒక షాకింగ్ రిపోర్టును విడుదల చేసింది. గోవు కంటే గేదె మూత్రం చాలా ప్రభావవంతంగా ఉంటుందని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన పీహెచ్ డీ విద్యార్థులు తమ పరిశోధన నివేదికలో పేర్కొన్నారు. ఆవు మూత్రంలో ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని తెలిపారు.