Asianet News TeluguAsianet News Telugu

అసలే చలికాలం...నీరు త్రాగే విషయం ఈ జాగ్రత్తలు తప్పనిసరి...

శరీరానికి అవసరమైన నీళ్లు తాగినప్పుడే బాడీ డీ హైడ్రేషన్ కు గురికాకుండా, ఆరోగ్యంగా ఉంటుంది. 

First Published Nov 27, 2022, 8:55 PM IST | Last Updated Nov 27, 2022, 8:55 PM IST

శరీరానికి అవసరమైన నీళ్లు తాగినప్పుడే బాడీ డీ హైడ్రేషన్ కు గురికాకుండా, ఆరోగ్యంగా ఉంటుంది. నీళ్లతోనే మన ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. అందుకే వైద్యులు రోజుకు కనీసం 7 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాలని సూచిస్తుంటారు. అయితే చలికాలంలో మాత్రం గోరువెచ్చని నీళ్లను తాగాలని సూచిస్తున్నారు. ఎందుకంటే..?