Asianet News TeluguAsianet News Telugu

ఎండాకాలంలో ఎలాంటి సన్ స్క్రీన్ లోషన్ వాడాలి..?

ఈ ఎండల్లో బయటకు వెళ్లాలి అంటే కచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాల్సిందే. 

First Published Apr 11, 2023, 2:25 PM IST | Last Updated Apr 11, 2023, 2:25 PM IST

ఈ ఎండల్లో బయటకు వెళ్లాలి అంటే కచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాల్సిందే. ఎందుకంటే... యూవీ కిరణాలు మన చర్మాన్ని పాడుచేసేస్తాయి. వాటి నుంచి రక్షించుకోవాలంటే సన్ స్క్రీన్ తప్పనిసరి.