Asianet News TeluguAsianet News Telugu

Kite Making : అసలైన పతంగులు అంటే ఇవీ...

సంక్రాంతికి నెలముందునుండే పతంగుల హడావుడి మొదలవుతుంది

సంక్రాంతికి నెలముందునుండే పతంగుల హడావుడి మొదలవుతుంది. ఓ చేతిలో గిర్ర, మరోచేతిలో పతంగులతో ఏ వీధిలో చూసినా పిల్లలే కనిపిస్తారు. అలాంటి పతంగులు ఎలా 
తయారువుతాయి...చైనా పతంగుల దాటికి తట్టుకుని మన పతంగులు నిలబడుతున్నాయా? వాటికీ, వీటికి తేడాలేంటీ..ఈ వీడియోలో...