Asianet News TeluguAsianet News Telugu

నాన్నను కూడా గుర్తించండి...ఫాదర్స్ డే ప్రాముఖ్యత తెలుసుకోండి ....

తల్లి  ప్రాముఖ్యతను తెలియజేయడానికి, ఆమెకు కృతజ్ఞతలు చెప్పడానికి మదర్స్ డే జరుపుకుంటారు. 

First Published Jun 18, 2023, 12:12 PM IST | Last Updated Jun 18, 2023, 12:12 PM IST

తల్లి  ప్రాముఖ్యతను తెలియజేయడానికి, ఆమెకు కృతజ్ఞతలు చెప్పడానికి మదర్స్ డే జరుపుకుంటారు. అదేవిధంగా ప్రపంచ ఫాదర్స్ డే కూడా జరుపుకుంటున్నారు. అసలు ప్రపంచ ఫాదర్స్ డే ఎలా ప్రారంభమైంది, దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం..