Asianet News TeluguAsianet News Telugu

చలికాలం మీ శరీరానికి కావాల్సింది ఇదే..

చలికాలం మొదలైంది

చలికాలం మొదలైంది. ఉదయం 8 దాటినా నిద్రలేవాలంటే బద్దకంగా ఉంటుంది. చేతులు పైకి ఎత్తడానికి కూడా లేనంతగా చలి వణికిస్తోంది. చలికాలం దాదాపు అందరికీ ఇష్టంగానే ఉంటుంది. కానీ కాలంలో చర్మ రక్షణ అంటే కొంచెం కష్టమే. చలికాలంలో ఎదురయ్యే సమస్యలనుంచి తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కోల్డ్ క్రీమ్స్, బాడీ బట్టర్స్, మాయిశ్చరైజర్స్ వంటివి వాడడానికి తిప్పలు పడుతుంటారు. బాధను తప్పించుకోవడానికి ఇంటి చిట్కాలు కొన్ని ఉన్నాయి.

Video Top Stories