జుట్టు రాలుతోందా..? ఈ గింజలను మీ డైట్ లో చేర్చండి

గింజల్లో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

First Published Jun 19, 2023, 2:09 PM IST | Last Updated Jun 19, 2023, 2:09 PM IST

గింజల్లో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జుట్టుకు ఎంతో ఉపయోగపడతాయి. వీటిని తింటే జుట్టు ఊడిపోవడం ఆగుతుంది. అలాగే పొడుగ్గా పెరుగుతుంది.