మూడు పదుల వయసు దాటిన ఆడవారు ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఆహరం
ఆడవారి శరీరం ప్రతి దశలో ఎన్నో మార్పులకు లోనవుతుంది.
ఆడవారి శరీరం ప్రతి దశలో ఎన్నో మార్పులకు లోనవుతుంది. వీరికి వయసు పెరుగుతున్న కొద్దీ ఎన్నో పోషకాలు అవసరమవుతాయి. సరిపడా పోషకాలను తీసుకోకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.