Asianet News TeluguAsianet News Telugu

అవనిరావు గండ్రా : ప్రకృతి సూక్ష్మరూపాలే ఆమె చిత్రాలు

ఆర్టిస్ట్, క్యూరేటర్ అవనిరావ్ గండ్రా బంజారాహిల్స్ ఐకాన్ ఆర్ట్ గ్యాలరీలో ‘ఫ్లో’ పేరుతో సోలో ఎగ్జిబిషన్ నిర్వహించారు.

ఆర్టిస్ట్, క్యూరేటర్ అవనిరావ్ గండ్రా బంజారాహిల్స్ ఐకాన్ ఆర్ట్ గ్యాలరీలో ‘ఫ్లో’ పేరుతో సోలో ఎగ్జిబిషన్ నిర్వహించారు. పంచభూతాలనే కళారూపాలుగా ఇన్ స్టలేషన్స్ చేస్తారామె. వీటిల్లో ప్రకృతి పారవశ్యం, శక్తి, సహజస్వభావం గోచరిస్తాయి. మొత్తంగా కాస్మిక్ నేచర్ ని తన ఇన్ స్టలేషన్స్ ద్వారా ప్రతిబింబిస్తారు. ఈ నెల 30 వరకు ఈ షో జరుగుతుంది.