Asianet News TeluguAsianet News Telugu

ఫోన్, ల్యాప్ టాప్ లను ఎక్కువ సేపు చూడడం వల్ల కళ్లు నొప్పి పెడుతున్నాయా..?

ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కంటి నొప్పి వస్తుంది. 

First Published Jun 21, 2023, 3:16 PM IST | Last Updated Jun 21, 2023, 3:16 PM IST

ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కంటి నొప్పి వస్తుంది. అంతేకాదు ఇతర కంటి సమస్యలు కూడా వస్తాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ కంటి నొప్పిని తగ్గించుకోవచ్చు.