Asianet News TeluguAsianet News Telugu

కుక్కల బ్రీడింగ్ బిజినెస్... ఈ విషయాల్లో పక్కాగా ఉండాలి..!

మనదేశంలో కుక్కల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రణాళిక, కుక్కల జాతుల గురించి తెలుసుకోవడం, చట్టపరమైన నిబంధనలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. 

First Published Jun 13, 2023, 2:20 PM IST | Last Updated Jun 13, 2023, 2:20 PM IST

మనదేశంలో కుక్కల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రణాళిక, కుక్కల జాతుల గురించి తెలుసుకోవడం, చట్టపరమైన నిబంధనలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. కుక్కల బ్రీడింగ్ బిజినెస్ ప్రారంభించేటప్పుడు పరిగణించవలసిన కొన్ని అంశాలను తెలుసుకుందాం.