Asianet News TeluguAsianet News Telugu

ముఖంపై మచ్చలు తొలగించడానికి ఈజీ ఫేస్ మాస్క్...మన వంటింట్లో ఉండే పదార్థాలతోనే....

ముఖంపై నల్ల మచ్చలు ఏర్పడటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. 

First Published Jun 23, 2023, 4:25 PM IST | Last Updated Jun 23, 2023, 4:25 PM IST

ముఖంపై నల్ల మచ్చలు ఏర్పడటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మొటిమల వల్ల కొంతమందికి నల్ల మచ్చలు అవుతాయి. అయితే కొన్ని వంటింటి పదార్థాలు ఈ నల్ల మచ్చలను పోగొట్టడానికి సహాయపడతాయి. అవేంటంటే..