ఇండియాలోని టాప్9 రొమాంటిక్ డెస్టినేషన్స్ అతి తక్కువ బడ్జెట్ లో
ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది ఓ ప్రత్యేకమైన, అందమైన బంధం.
ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది ఓ ప్రత్యేకమైన, అందమైన బంధం. ఇక వివాహబంధంతో ఒక్కటైన జంటను మరింత దగ్గర చేస్తుంది హనీమూన్. హనీమూన్ ని కపుల్స్ వారి బడ్జెట్ కి తగ్గ రీతిలో ప్లాన్ చేసుకుంటుంటారు. కొందరు విదేశాలకు ఓటు వేస్తే కొందరు భారతదేశంలోని ప్రదేశాలకు ఓటు వేస్తారు. హనీమూన్ కి ఎక్కడికి వెళ్లమనేదానికన్నా ఆ ప్రదేశం ఆ జంటను ఎంత దగ్గర చేసిందనేది ఇంపార్టెంట్. మీ కోసం భారతదేశంలో ఉన్న టాప్ 9 బడ్జెట్ రొమాంటిక్ హనీమూన్ డెస్టినేషన్స్ వివరాలను అందిస్తున్నాం. మరి మన ఇండియా లోని ఆ బెస్ట్ హనీమూన్ ప్లేసెస్ ఏంటో చూసేద్దామా...