Asianet News TeluguAsianet News Telugu

వర్షాకాలంలో మీ డైట్ లో నెయ్యిని చేర్చితే ఎన్ని లాభాలో తెలుసా..?

నెయ్యి మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. 

First Published Jun 26, 2023, 4:47 PM IST | Last Updated Jun 26, 2023, 4:47 PM IST

నెయ్యి మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి. దీన్ని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా వానకాలంలో.