జీన్స్ తో పొట్ట దగ్గర కొవ్వును కరిగించొచ్చా..?
ఈ కొవ్వు కరిగించడానికి అందరూ ముందుగా చేసే పని డైటింగ్.
ఈ కొవ్వు కరిగించడానికి అందరూ ముందుగా చేసే పని డైటింగ్. ఆ తర్వాత వ్యాయామాలు చేయడం మొదలుపెడతారు. అయితే.. వీటి వల్ల కూడా అంత తొందరగా.. కొవ్వు కరగదు. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తొందరగా కరగదు.